×

(మూసా) జవాబిచ్చాడు: "వాటి జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో (వ్రాయబడి) వుంది. నా 20:52 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:52) ayat 52 in Telugu

20:52 Surah Ta-Ha ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 52 - طه - Page - Juz 16

﴿قَالَ عِلۡمُهَا عِندَ رَبِّي فِي كِتَٰبٖۖ لَّا يَضِلُّ رَبِّي وَلَا يَنسَى ﴾
[طه: 52]

(మూసా) జవాబిచ్చాడు: "వాటి జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో (వ్రాయబడి) వుంది. నా ప్రభువు పొరపాటు చేయడు మరియు మరువడు కూడాను

❮ Previous Next ❯

ترجمة: قال علمها عند ربي في كتاب لا يضل ربي ولا ينسى, باللغة التيلجو

﴿قال علمها عند ربي في كتاب لا يضل ربي ولا ينسى﴾ [طه: 52]

Abdul Raheem Mohammad Moulana
(musa) javabiccadu: "Vati jnanam na prabhuvu vadda oka granthanlo (vrayabadi) vundi. Na prabhuvu porapatu ceyadu mariyu maruvadu kudanu
Abdul Raheem Mohammad Moulana
(mūsā) javābiccāḍu: "Vāṭi jñānaṁ nā prabhuvu vadda oka granthanlō (vrāyabaḍi) vundi. Nā prabhuvu porapāṭu cēyaḍu mariyu maruvaḍu kūḍānu
Muhammad Aziz Ur Rehman
“వారి సంగతి నా ప్రభువు వద్ద గ్రంథంలో ఉంది. నా ప్రభువు పొరబడటంగానీ, మరువటంగానీ జరగదు” అని (మూసా) సమాధానమిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek