×

దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని 20:55 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:55) ayat 55 in Telugu

20:55 Surah Ta-Ha ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 55 - طه - Page - Juz 16

﴿۞ مِنۡهَا خَلَقۡنَٰكُمۡ وَفِيهَا نُعِيدُكُمۡ وَمِنۡهَا نُخۡرِجُكُمۡ تَارَةً أُخۡرَىٰ ﴾
[طه: 55]

దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము

❮ Previous Next ❯

ترجمة: منها خلقناكم وفيها نعيدكم ومنها نخرجكم تارة أخرى, باللغة التيلجو

﴿منها خلقناكم وفيها نعيدكم ومنها نخرجكم تارة أخرى﴾ [طه: 55]

Abdul Raheem Mohammad Moulana
dani (a matti) nunce mim'malni srstincamu, marala mim'malni daniloke cercutamu mariyu dani nunce mim'malni marokasari levutamu
Abdul Raheem Mohammad Moulana
dāni (ā maṭṭi) nun̄cē mim'malni sr̥ṣṭin̄cāmu, marala mim'malni dānilōkē cērcutāmu mariyu dāni nun̄cē mim'malni marokasāri lēvutāmu
Muhammad Aziz Ur Rehman
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek