Quran with Telugu translation - Surah Ta-Ha ayat 61 - طه - Page - Juz 16
﴿قَالَ لَهُم مُّوسَىٰ وَيۡلَكُمۡ لَا تَفۡتَرُواْ عَلَى ٱللَّهِ كَذِبٗا فَيُسۡحِتَكُم بِعَذَابٖۖ وَقَدۡ خَابَ مَنِ ٱفۡتَرَىٰ ﴾
[طه: 61]
﴿قال لهم موسى ويلكم لا تفتروا على الله كذبا فيسحتكم بعذاب وقد﴾ [طه: 61]
Abdul Raheem Mohammad Moulana musa varito annadu: "Miru nasanamavugaka! Allah pai abad'dhalu kalpincakandi! Ala ceste ayana kathinasiksato mim'malni nirmulincavaccu! (Allah pai) abad'dhalu kalpincevadu tappaka viphaludavutadu |
Abdul Raheem Mohammad Moulana mūsā vāritō annāḍu: "Mīru nāśanamavugāka! Allāh pai abad'dhālu kalpin̄cakaṇḍi! Alā cēstē āyana kaṭhinaśikṣatō mim'malni nirmūlin̄cavaccu! (Allāh pai) abad'dhālu kalpin̄cēvāḍu tappaka viphaluḍavutāḍu |
Muhammad Aziz Ur Rehman మూసా వాళ్లను ఉద్దేశించి, “మీకు మూడింది! అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టకండి. ఆయన మిమ్మల్ని శిక్ష ద్వారా సర్వ నాశనం చేసేస్తాడు. అబద్ధాన్ని కల్పించేవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడని తెలుసుకోండి” అని అన్నారు |