×

(ఫిర్ఔన్) అన్నాడు: "నేను అనుమతించక ముందే, మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతనే మీకు మంత్రజాలం 20:71 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:71) ayat 71 in Telugu

20:71 Surah Ta-Ha ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 71 - طه - Page - Juz 16

﴿قَالَ ءَامَنتُمۡ لَهُۥ قَبۡلَ أَنۡ ءَاذَنَ لَكُمۡۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِي عَلَّمَكُمُ ٱلسِّحۡرَۖ فَلَأُقَطِّعَنَّ أَيۡدِيَكُمۡ وَأَرۡجُلَكُم مِّنۡ خِلَٰفٖ وَلَأُصَلِّبَنَّكُمۡ فِي جُذُوعِ ٱلنَّخۡلِ وَلَتَعۡلَمُنَّ أَيُّنَآ أَشَدُّ عَذَابٗا وَأَبۡقَىٰ ﴾
[طه: 71]

(ఫిర్ఔన్) అన్నాడు: "నేను అనుమతించక ముందే, మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతనే మీకు మంత్రజాలం నేర్పిన గురువు! కావున ఇప్పుడు నేను మీ అందరి చేతులను మరియు కాళ్ళను వ్యతిరేక పక్షల నుండి నరికిస్తాను మరియు మిమ్మల్ని అందరినీ, ఖర్జూరపు దూలాల మీద సిలువ (శూలారోహణ) చేయిస్తాను. అప్పుడు మా ఇద్దరిలో ఎవరి శిక్ష ఎక్కువ కఠినమైనదో మరియు దీర్ఘకాలికమైనదో మీకు తప్పక తెలియగలదు

❮ Previous Next ❯

ترجمة: قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر, باللغة التيلجو

﴿قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر﴾ [طه: 71]

Abdul Raheem Mohammad Moulana
(Phir'aun) annadu: "Nenu anumatincaka munde, miru itanini visvasincara? Niscayanga, itane miku mantrajalam nerpina guruvu! Kavuna ippudu nenu mi andari cetulanu mariyu kallanu vyatireka paksala nundi narikistanu mariyu mim'malni andarini, kharjurapu dulala mida siluva (sularohana) ceyistanu. Appudu ma iddarilo evari siksa ekkuva kathinamainado mariyu dirghakalikamainado miku tappaka teliyagaladu
Abdul Raheem Mohammad Moulana
(Phir'aun) annāḍu: "Nēnu anumatin̄caka mundē, mīru itanini viśvasin̄cārā? Niścayaṅgā, itanē mīku mantrajālaṁ nērpina guruvu! Kāvuna ippuḍu nēnu mī andari cētulanu mariyu kāḷḷanu vyatirēka pakṣala nuṇḍi narikistānu mariyu mim'malni andarinī, kharjūrapu dūlāla mīda siluva (śūlārōhaṇa) cēyistānu. Appuḍu mā iddarilō evari śikṣa ekkuva kaṭhinamainadō mariyu dīrghakālikamainadō mīku tappaka teliyagaladu
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, నేను అనుమతించకముందే మీరు అతన్ని విశ్వసిస్తారా? నిశ్చయంగా మీకు మంత్ర విద్యను నేర్పిన మీ పెద్ద ఇతనే (అని ఇప్పుడర్థం అయింది). నేను ఒక ప్రక్కనుంచి మీ చేతుల్ని, మరో ప్రక్కనుంచి మీ కాళ్లను నరికించి, మీ అందరినీ ఖర్జూరపు దూలాలకు ఉరి తీస్తాను. మాలో ఎవరి శిక్ష తీవ్రతరమైనదో, ఎక్కువ కాలం ఉంటుందో అప్పుడు మీకు తెలిసివస్తుంది” అని ఫిరౌన్‌ అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek