×

వారు (మాంత్రికులు) అన్నారు: "మా వద్దకు వచ్చిన స్పష్టమైన సూచనలను మరియు మమ్మల్ని సృజించిన ప్రభువు 20:72 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:72) ayat 72 in Telugu

20:72 Surah Ta-Ha ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 72 - طه - Page - Juz 16

﴿قَالُواْ لَن نُّؤۡثِرَكَ عَلَىٰ مَا جَآءَنَا مِنَ ٱلۡبَيِّنَٰتِ وَٱلَّذِي فَطَرَنَاۖ فَٱقۡضِ مَآ أَنتَ قَاضٍۖ إِنَّمَا تَقۡضِي هَٰذِهِ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَآ ﴾
[طه: 72]

వారు (మాంత్రికులు) అన్నారు: "మా వద్దకు వచ్చిన స్పష్టమైన సూచనలను మరియు మమ్మల్ని సృజించిన ప్రభువు (అల్లాహ్)ను వదలి, మేము నీకు ప్రాధాన్యతనివ్వము. నీవు చేయ దలచు కున్నది చేసుకో! నీవు కేవలం ఐహిక జీవితాన్ని మాత్రమే అంతమొందించ గలవు

❮ Previous Next ❯

ترجمة: قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقض ما, باللغة التيلجو

﴿قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقض ما﴾ [طه: 72]

Abdul Raheem Mohammad Moulana
varu (mantrikulu) annaru: "Ma vaddaku vaccina spastamaina sucanalanu mariyu mam'malni srjincina prabhuvu (allah)nu vadali, memu niku pradhan'yatanivvamu. Nivu ceya dalacu kunnadi cesuko! Nivu kevalam aihika jivitanni matrame antamondinca galavu
Abdul Raheem Mohammad Moulana
vāru (māntrikulu) annāru: "Mā vaddaku vaccina spaṣṭamaina sūcanalanu mariyu mam'malni sr̥jin̄cina prabhuvu (allāh)nu vadali, mēmu nīku prādhān'yatanivvamu. Nīvu cēya dalacu kunnadi cēsukō! Nīvu kēvalaṁ aihika jīvitānni mātramē antamondin̄ca galavu
Muhammad Aziz Ur Rehman
వారు (మాంత్రికులు) ఈ విధంగా సమాధానమిచ్చారు: “మా వద్దకు వచ్చేసిన స్పష్టమైన నిదర్శనాలపై, మమ్మల్ని సృష్టించిన వానిపైనీకు ప్రాధాన్యతనివ్వటమా?!అసంభవం. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వేం నిర్ణయం చేసినా అది ప్రాపంచిక జీవితం వరకే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek