Quran with Telugu translation - Surah Ta-Ha ayat 76 - طه - Page - Juz 16
﴿جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ وَذَٰلِكَ جَزَآءُ مَن تَزَكَّىٰ ﴾
[طه: 76]
﴿جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها وذلك جزاء من تزكى﴾ [طه: 76]
Abdul Raheem Mohammad Moulana sasvatamaina svargavanalu! Vati krinda selayellu parutu untayi. Varandulo sasvatanga untaru. Mariyu ide punyavantulaku dorike pratiphalam |
Abdul Raheem Mohammad Moulana śāśvatamaina svargavanālu! Vāṭi krinda selayēḷḷu pārutū uṇṭāyi. Vārandulō śāśvataṅgā uṇṭāru. Mariyu idē puṇyavantulaku dorikē pratiphalaṁ |
Muhammad Aziz Ur Rehman శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. పరిశుద్ధుడైన ప్రతి వ్యక్తికీ లభించే ప్రతిఫలం ఇదే |