×

ఏమీ? అది వారికెలాంటి సమాధానమివ్వజాలదనీ మరియు వారికెలాంటి కీడు గానీ, మేలు గానీ చేయజాలదనీ వారు 20:89 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:89) ayat 89 in Telugu

20:89 Surah Ta-Ha ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 89 - طه - Page - Juz 16

﴿أَفَلَا يَرَوۡنَ أَلَّا يَرۡجِعُ إِلَيۡهِمۡ قَوۡلٗا وَلَا يَمۡلِكُ لَهُمۡ ضَرّٗا وَلَا نَفۡعٗا ﴾
[طه: 89]

ఏమీ? అది వారికెలాంటి సమాధానమివ్వజాలదనీ మరియు వారికెలాంటి కీడు గానీ, మేలు గానీ చేయజాలదనీ వారు చూడటం లేదా

❮ Previous Next ❯

ترجمة: أفلا يرون ألا يرجع إليهم قولا ولا يملك لهم ضرا ولا نفعا, باللغة التيلجو

﴿أفلا يرون ألا يرجع إليهم قولا ولا يملك لهم ضرا ولا نفعا﴾ [طه: 89]

Abdul Raheem Mohammad Moulana
emi? Adi varikelanti samadhanamivvajaladani mariyu varikelanti kidu gani, melu gani ceyajaladani varu cudatam leda
Abdul Raheem Mohammad Moulana
ēmī? Adi vārikelāṇṭi samādhānamivvajāladanī mariyu vārikelāṇṭi kīḍu gānī, mēlu gānī cēyajāladanī vāru cūḍaṭaṁ lēdā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, అది వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వజాలదనీ, తమకు ఎలాంటి కీడుగానీ, మేలుగానీ చేయలేదన్నసంగతిని వాళ్లు గమనించటం లేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek