Quran with Telugu translation - Surah Ta-Ha ayat 88 - طه - Page - Juz 16
﴿فَأَخۡرَجَ لَهُمۡ عِجۡلٗا جَسَدٗا لَّهُۥ خُوَارٞ فَقَالُواْ هَٰذَآ إِلَٰهُكُمۡ وَإِلَٰهُ مُوسَىٰ فَنَسِيَ ﴾
[طه: 88]
﴿فأخرج لهم عجلا جسدا له خوار فقالوا هذا إلهكم وإله موسى فنسي﴾ [طه: 88]
Abdul Raheem Mohammad Moulana taruvata atadu (samiri) varikoka avududa vigrahanni tayaru cesadu. Dani nundi avududa arupu vanti sabdam vaccedi. Pidapa varannaru: "Ide mi aradhya daivam mariyu musa yokka aradhya daivam kudanu, kani atanu danini maracipoyadu |
Abdul Raheem Mohammad Moulana taruvāta ataḍu (sāmiri) vārikoka āvudūḍa vigrahānni tayāru cēśāḍu. Dāni nuṇḍi āvudūḍa arupu vaṇṭi śabdaṁ vaccēdi. Pidapa vārannāru: "Idē mī ārādhya daivaṁ mariyu mūsā yokka ārādhya daivaṁ kūḍānu, kāni atanu dānini maracipōyāḍu |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత అతను (కరిగించిన నగలతో) ప్రజలకు ఒక ఆవుదూడ విగ్రహమును చేసి పెట్టాడు. అందులో నుంచి (అంబా అనే) శబ్దం వినవచ్చేది. దాన్ని చూసి, “ఇదే మీకూ, మూసాకూ ఆరాధ్య దైవం. కాకపోతే అతను (మూసా) మరచి పోయాడు” (అని వారు చెప్పసాగారు) |