×

మరియు వాస్తవానికి హారూన్ ఇంతకు ముందు వారితో చెప్పి ఉన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! 20:90 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:90) ayat 90 in Telugu

20:90 Surah Ta-Ha ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 90 - طه - Page - Juz 16

﴿وَلَقَدۡ قَالَ لَهُمۡ هَٰرُونُ مِن قَبۡلُ يَٰقَوۡمِ إِنَّمَا فُتِنتُم بِهِۦۖ وَإِنَّ رَبَّكُمُ ٱلرَّحۡمَٰنُ فَٱتَّبِعُونِي وَأَطِيعُوٓاْ أَمۡرِي ﴾
[طه: 90]

మరియు వాస్తవానికి హారూన్ ఇంతకు ముందు వారితో చెప్పి ఉన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! దీని (విగ్రహం)తో మీరు పరీక్షింప బడుతున్నారు. మరియు నిశ్చయంగా, ఆ అనంత కరుణామయుడే మీ ప్రభువు! కావున మీరు నన్నే అనుసరించండి మరియు నా ఆజ్ఞనే పాలించండి

❮ Previous Next ❯

ترجمة: ولقد قال لهم هارون من قبل ياقوم إنما فتنتم به وإن ربكم, باللغة التيلجو

﴿ولقد قال لهم هارون من قبل ياقوم إنما فتنتم به وإن ربكم﴾ [طه: 90]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki harun intaku mundu varito ceppi unnadu: "O na jati prajalara! Dini (vigraham)to miru pariksimpa badutunnaru. Mariyu niscayanga, a ananta karunamayude mi prabhuvu! Kavuna miru nanne anusarincandi mariyu na ajnane palincandi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki hārūn intaku mundu vāritō ceppi unnāḍu: "Ō nā jāti prajalārā! Dīni (vigrahaṁ)tō mīru parīkṣimpa baḍutunnāru. Mariyu niścayaṅgā, ā ananta karuṇāmayuḍē mī prabhuvu! Kāvuna mīru nannē anusarin̄caṇḍi mariyu nā ājñanē pālin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
అంతకు ముందే హారూను (అలైహిస్సలాం) వారితో, “నా జాతి జనులారా! ఈ ఆవు దూడ ద్వారా మీరు సంకటస్థితిలో పడ్డారు. యదార్థానికి మీ నిజ ప్రభువు మాత్రం కరుణామయుడైన అల్లాహ్‌యే. కాబట్టి మీరందరూ నన్ను అనుసరించండి. నేను చెప్పినట్లు నమ్మి నడవండి” అని ప్రబోధించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek