×

(హారూన్) అన్నాడు: "నా తల్లి కుమారుడా (సోదరుడా)! నా గడ్డాన్ని గానీ, నా తలవెంట్రుకలను గానీ 20:94 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:94) ayat 94 in Telugu

20:94 Surah Ta-Ha ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 94 - طه - Page - Juz 16

﴿قَالَ يَبۡنَؤُمَّ لَا تَأۡخُذۡ بِلِحۡيَتِي وَلَا بِرَأۡسِيٓۖ إِنِّي خَشِيتُ أَن تَقُولَ فَرَّقۡتَ بَيۡنَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ وَلَمۡ تَرۡقُبۡ قَوۡلِي ﴾
[طه: 94]

(హారూన్) అన్నాడు: "నా తల్లి కుమారుడా (సోదరుడా)! నా గడ్డాన్ని గానీ, నా తలవెంట్రుకలను గానీ పట్టి లాగకు: 'వాస్తవానికి ఇస్రాయీల్ సంతతి వారిలో విభేదాలు కల్పించావు, నీవు నా మాటను లక్ష్యపెట్టలేదు.' అని, నీవు అంటావేమోనని నేను భయపడ్డాను

❮ Previous Next ❯

ترجمة: قال يبنؤم لا تأخذ بلحيتي ولا برأسي إني خشيت أن تقول فرقت, باللغة التيلجو

﴿قال يبنؤم لا تأخذ بلحيتي ولا برأسي إني خشيت أن تقول فرقت﴾ [طه: 94]

Abdul Raheem Mohammad Moulana
(harun) annadu: "Na talli kumaruda (sodaruda)! Na gaddanni gani, na talaventrukalanu gani patti lagaku: 'Vastavaniki israyil santati varilo vibhedalu kalpincavu, nivu na matanu laksyapettaledu.' Ani, nivu antavemonani nenu bhayapaddanu
Abdul Raheem Mohammad Moulana
(hārūn) annāḍu: "Nā talli kumāruḍā (sōdaruḍā)! Nā gaḍḍānni gānī, nā talaveṇṭrukalanu gānī paṭṭi lāgaku: 'Vāstavāniki isrāyīl santati vārilō vibhēdālu kalpin̄cāvu, nīvu nā māṭanu lakṣyapeṭṭalēdu.' Ani, nīvu aṇṭāvēmōnani nēnu bhayapaḍḍānu
Muhammad Aziz Ur Rehman
“ఓ నా మాతా పుత్రుడా! నా గడ్డాన్ని పట్టుకోకు. నా జుత్తు పట్టి లాగకు. ‘నువ్వు ఇస్రాయీలు సంతతిలో చీలిక తెచ్చావు. నా ఉత్తర్వుకోసం నిరీక్షించలేదు’అని నువ్వు అంటావేమోనన్న భయంతో ఆగిపోయాను” అని హారూన్‌ వివరించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek