×

అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు 21:18 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:18) ayat 18 in Telugu

21:18 Surah Al-Anbiya’ ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 18 - الأنبيَاء - Page - Juz 17

﴿بَلۡ نَقۡذِفُ بِٱلۡحَقِّ عَلَى ٱلۡبَٰطِلِ فَيَدۡمَغُهُۥ فَإِذَا هُوَ زَاهِقٞۚ وَلَكُمُ ٱلۡوَيۡلُ مِمَّا تَصِفُونَ ﴾
[الأنبيَاء: 18]

అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది మరియు మీరు కల్పించే కల్పనలకు, మీకు వినాశం తప్పదు

❮ Previous Next ❯

ترجمة: بل نقذف بالحق على الباطل فيدمغه فإذا هو زاهق ولكم الويل مما, باللغة التيلجو

﴿بل نقذف بالحق على الباطل فيدمغه فإذا هو زاهق ولكم الويل مما﴾ [الأنبيَاء: 18]

Abdul Raheem Mohammad Moulana
ala kadu! Memu satyanni asatyampai visurutamu. Adi dani talanu pagula godutundi, appudu adi (asatyam) nasinci potundi mariyu miru kalpince kalpanalaku, miku vinasam tappadu
Abdul Raheem Mohammad Moulana
alā kādu! Mēmu satyānni asatyampai visurutāmu. Adi dāni talanu pagula goḍutundi, appuḍu adi (asatyaṁ) naśin̄ci pōtundi mariyu mīru kalpin̄cē kalpanalaku, mīku vināśaṁ tappadu
Muhammad Aziz Ur Rehman
అది కాదు. మేము సత్యాన్ని అసత్యంపై విసరికొడతాము. అది అసత్యం మాడు బద్దలుగొడుతుంది. దాంతో అది (అసత్యం) అంతమయిపోతుంది. మీరు కల్పించే మాటలన్నీ మీ పాలిట వినాశకరంగా పరిణమిస్తాయి సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek