×

వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు 21:26 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:26) ayat 26 in Telugu

21:26 Surah Al-Anbiya’ ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 26 - الأنبيَاء - Page - Juz 17

﴿وَقَالُواْ ٱتَّخَذَ ٱلرَّحۡمَٰنُ وَلَدٗاۗ سُبۡحَٰنَهُۥۚ بَلۡ عِبَادٞ مُّكۡرَمُونَ ﴾
[الأنبيَاء: 26]

వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: وقالوا اتخذ الرحمن ولدا سبحانه بل عباد مكرمون, باللغة التيلجو

﴿وقالوا اتخذ الرحمن ولدا سبحانه بل عباد مكرمون﴾ [الأنبيَاء: 26]

Abdul Raheem Mohammad Moulana
varantunnaru: "Ananta karunamayuniki santanamundi!" Ani. Ayana sarvalopalaku atitudu, (allah santananga pariganincabade) varu kevalam gauravaniyulaina (ayana) dasulu matrame
Abdul Raheem Mohammad Moulana
vāraṇṭunnāru: "Ananta karuṇāmayuniki santānamundi!" Ani. Āyana sarvalōpālaku atītuḍu, (allāh santānaṅgā parigaṇin̄cabaḍē) vāru kēvalaṁ gauravanīyulaina (āyana) dāsulu mātramē
Muhammad Aziz Ur Rehman
కరుణామయునికి సంతానం ఉందని వారు (ముష్రిక్కులు) చెబుతున్నారు. (ఇది నిజం కాదు) ఆయన పవిత్రుడు. పైగా వారంతా (దైవదూతలంతా) గౌరవించబడిన ఆయన దాసులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek