×

మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము. అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) 21:32 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:32) ayat 32 in Telugu

21:32 Surah Al-Anbiya’ ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 32 - الأنبيَاء - Page - Juz 17

﴿وَجَعَلۡنَا ٱلسَّمَآءَ سَقۡفٗا مَّحۡفُوظٗاۖ وَهُمۡ عَنۡ ءَايَٰتِهَا مُعۡرِضُونَ ﴾
[الأنبيَاء: 32]

మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము. అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) నుండి విముఖులవుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: وجعلنا السماء سقفا محفوظا وهم عن آياتها معرضون, باللغة التيلجو

﴿وجعلنا السماء سقفا محفوظا وهم عن آياتها معرضون﴾ [الأنبيَاء: 32]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu akasanni suraksitamaina kappuga cesamu. Ayina varu anduloni sucanala (ayat la) nundi vimukhulavutunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ākāśānni surakṣitamaina kappugā cēśāmu. Ayinā vāru andulōni sūcanala (āyāt la) nuṇḍi vimukhulavutunnāru
Muhammad Aziz Ur Rehman
మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసినది కూడా మేమే. కాని ప్రజలు దాని సూచనలపై (పనితనంపై, సృష్టి ప్రక్రియపై) బొత్తిగా ధ్యాస కనబరచరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek