×

మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకుల వలే) 21:31 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:31) ayat 31 in Telugu

21:31 Surah Al-Anbiya’ ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 31 - الأنبيَاء - Page - Juz 17

﴿وَجَعَلۡنَا فِي ٱلۡأَرۡضِ رَوَٰسِيَ أَن تَمِيدَ بِهِمۡ وَجَعَلۡنَا فِيهَا فِجَاجٗا سُبُلٗا لَّعَلَّهُمۡ يَهۡتَدُونَ ﴾
[الأنبيَاء: 31]

మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకుల వలే) నాటాము. మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశాము

❮ Previous Next ❯

ترجمة: وجعلنا في الأرض رواسي أن تميد بهم وجعلنا فيها فجاجا سبلا لعلهم, باللغة التيلجو

﴿وجعلنا في الأرض رواسي أن تميد بهم وجعلنا فيها فجاجا سبلا لعلهم﴾ [الأنبيَاء: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu bhumi varito patu kadalakunda undalani memu danilo sthiramaina parvatalanu (mekula vale) natamu. Mariyu varu (prajalu) margadarsakatvam pondalani memu danilo visalamaina margalanu kuda erpatu cesamu
Abdul Raheem Mohammad Moulana
mariyu bhūmi vāritō pāṭu kadalakuṇḍā uṇḍālani mēmu dānilō sthiramaina parvatālanu (mēkula valē) nāṭāmu. Mariyu vāru (prajalu) mārgadarśakatvaṁ pondālani mēmu dānilō viśālamaina mārgālanu kūḍā ērpāṭu cēśāmu
Muhammad Aziz Ur Rehman
భూమి వారిని కుదిపివేయకుండా ఉండటానికని మేము అందులో పర్వతాలను చేశాము. వారు తమ మార్గాలను పొందటానికి అందులో సువిశాలమైన రహదార్లను ఏర్పరచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek