×

మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించలేదు. 21:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:34) ayat 34 in Telugu

21:34 Surah Al-Anbiya’ ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 34 - الأنبيَاء - Page - Juz 17

﴿وَمَا جَعَلۡنَا لِبَشَرٖ مِّن قَبۡلِكَ ٱلۡخُلۡدَۖ أَفَإِيْن مِّتَّ فَهُمُ ٱلۡخَٰلِدُونَ ﴾
[الأنبيَاء: 34]

మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించలేదు. ఏమీ? ఒకవేళ నీవు మరణిస్తే! వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా (చిరంజీవులుగా) ఉంటారా

❮ Previous Next ❯

ترجمة: وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت فهم الخالدون, باللغة التيلجو

﴿وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت فهم الخالدون﴾ [الأنبيَاء: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Niku purvam memu e manavuniki kuda sasvata jivitanni prasadincaledu. Emi? Okavela nivu maraniste! Varu matram sasvatanga sajivuluga (ciranjivuluga) untara
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Nīku pūrvaṁ mēmu ē mānavuniki kūḍā śāśvata jīvitānni prasādin̄calēdu. Ēmī? Okavēḷa nīvu maraṇistē! Vāru mātraṁ śāśvataṅgā sajīvulugā (ciran̄jīvulugā) uṇṭārā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణీ శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే, వాళ్లు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటీ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek