×

ప్రతి ప్రాణి మృత్యువును చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు 21:35 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:35) ayat 35 in Telugu

21:35 Surah Al-Anbiya’ ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 35 - الأنبيَاء - Page - Juz 17

﴿كُلُّ نَفۡسٖ ذَآئِقَةُ ٱلۡمَوۡتِۗ وَنَبۡلُوكُم بِٱلشَّرِّ وَٱلۡخَيۡرِ فِتۡنَةٗۖ وَإِلَيۡنَا تُرۡجَعُونَ ﴾
[الأنبيَاء: 35]

ప్రతి ప్రాణి మృత్యువును చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురి చేసి, పరీక్షిస్తాము. మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: كل نفس ذائقة الموت ونبلوكم بالشر والخير فتنة وإلينا ترجعون, باللغة التيلجو

﴿كل نفس ذائقة الموت ونبلوكم بالشر والخير فتنة وإلينا ترجعون﴾ [الأنبيَاء: 35]

Abdul Raheem Mohammad Moulana
prati prani mrtyuvunu cavi custundi. Mariyu memu mi andarini, manci mariyu cedu sthitulaku guri cesi, pariksistamu. Mariyu mirandaru ma vaipunake maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
prati prāṇi mr̥tyuvunu cavi cūstundi. Mariyu mēmu mī andarinī, man̄ci mariyu ceḍu sthitulaku guri cēsi, parīkṣistāmu. Mariyu mīrandarū mā vaipunakē maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
ప్రతి ప్రాణీ మృత్యువును చవి చూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు (కలిమి లేములకు) గురిచేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek