×

అయినా! మేము వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా కాలం వరకు సుఖసంతోషాలను ఇస్తూ వచ్చాము. 21:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:44) ayat 44 in Telugu

21:44 Surah Al-Anbiya’ ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 44 - الأنبيَاء - Page - Juz 17

﴿بَلۡ مَتَّعۡنَا هَٰٓؤُلَآءِ وَءَابَآءَهُمۡ حَتَّىٰ طَالَ عَلَيۡهِمُ ٱلۡعُمُرُۗ أَفَلَا يَرَوۡنَ أَنَّا نَأۡتِي ٱلۡأَرۡضَ نَنقُصُهَا مِنۡ أَطۡرَافِهَآۚ أَفَهُمُ ٱلۡغَٰلِبُونَ ﴾
[الأنبيَاء: 44]

అయినా! మేము వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా కాలం వరకు సుఖసంతోషాలను ఇస్తూ వచ్చాము. అయితే! వారు చూడటం లేదా! వాస్తవానికి, మేము భూమిని , దాని అన్ని వైపుల నుండి తగ్గిస్తున్నామని? అయినా! వారు ఆధిక్యత వహించగలరని భావిస్తున్నారా

❮ Previous Next ❯

ترجمة: بل متعنا هؤلاء وآباءهم حتى طال عليهم العمر أفلا يرون أنا نأتي, باللغة التيلجو

﴿بل متعنا هؤلاء وآباءهم حتى طال عليهم العمر أفلا يرون أنا نأتي﴾ [الأنبيَاء: 44]

Abdul Raheem Mohammad Moulana
ayina! Memu variki mariyu vari tandritatalaku cala kalam varaku sukhasantosalanu istu vaccamu. Ayite! Varu cudatam leda! Vastavaniki, memu bhumini, dani anni vaipula nundi taggistunnamani? Ayina! Varu adhikyata vahincagalarani bhavistunnara
Abdul Raheem Mohammad Moulana
ayinā! Mēmu vāriki mariyu vāri taṇḍritātalaku cālā kālaṁ varaku sukhasantōṣālanu istū vaccāmu. Ayitē! Vāru cūḍaṭaṁ lēdā! Vāstavāniki, mēmu bhūmini, dāni anni vaipula nuṇḍi taggistunnāmani? Ayinā! Vāru ādhikyata vahin̄cagalarani bhāvistunnārā
Muhammad Aziz Ur Rehman
పైగా మేము వారికీ, వారి తాత ముత్తాతలకూ జీవన సామగ్రిని ఇచ్చాము. చివరికి (దాన్ని అనుభవిస్తూనే) వారి ఆయుషు గడచిపోయింది. మేము భూమిని దాని అంచుల నుంచి కుదించుకుంటూ రావటాన్నివారు చూడటం లేదా? ఏమిటి, ఇప్పటికీ వీళ్ళే ప్రాబల్యం వహిస్తారటనా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek