Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 43 - الأنبيَاء - Page - Juz 17
﴿أَمۡ لَهُمۡ ءَالِهَةٞ تَمۡنَعُهُم مِّن دُونِنَاۚ لَا يَسۡتَطِيعُونَ نَصۡرَ أَنفُسِهِمۡ وَلَا هُم مِّنَّا يُصۡحَبُونَ ﴾
[الأنبيَاء: 43]
﴿أم لهم آلهة تمنعهم من دوننا لا يستطيعون نصر أنفسهم ولا هم﴾ [الأنبيَاء: 43]
Abdul Raheem Mohammad Moulana leka! Varini ma (siksa) nundi kapadataniki memu tappa vere daivalu evaraina unnara? Varu (a daivalu) tamaku tame sahayam cesukoleru mariyu varu ma nundi kapadukonu leru |
Abdul Raheem Mohammad Moulana lēka! Vārini mā (śikṣa) nuṇḍi kāpāḍaṭāniki mēmu tappa vērē daivālu evarainā unnārā? Vāru (ā daivālu) tamaku tāmē sahāyaṁ cēsukōlēru mariyu vāru mā nuṇḍi kāpāḍukōnū lēru |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, మేము తప్ప వారిని ఆపదల నుంచి కాపాడే వేరే దేవుళ్లు కూడా ఎవరయినా ఉన్నారా? వారు స్వయంగా తమకు సహాయం చేసుకునే శక్తిని కలిగిలేరు. మా తరఫున కూడా వారికెలాంటి అండదండలూ లేవు |