×

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను కేవలం దివ్యజ్ఞానం (వహీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." 21:45 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:45) ayat 45 in Telugu

21:45 Surah Al-Anbiya’ ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 45 - الأنبيَاء - Page - Juz 17

﴿قُلۡ إِنَّمَآ أُنذِرُكُم بِٱلۡوَحۡيِۚ وَلَا يَسۡمَعُ ٱلصُّمُّ ٱلدُّعَآءَ إِذَا مَا يُنذَرُونَ ﴾
[الأنبيَاء: 45]

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను కేవలం దివ్యజ్ఞానం (వహీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." కాని చెవిటి వారిని, ఎంత హెచ్చరించినా, వారు పిలుపును వినలేరు కదా

❮ Previous Next ❯

ترجمة: قل إنما أنذركم بالوحي ولا يسمع الصم الدعاء إذا ما ينذرون, باللغة التيلجو

﴿قل إنما أنذركم بالوحي ولا يسمع الصم الدعاء إذا ما ينذرون﴾ [الأنبيَاء: 45]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Varito ila anu: "Nenu kevalam divyajnanam (vahi) adharangane mim'malni heccaristunnanu." Kani ceviti varini, enta heccarincina, varu pilupunu vinaleru kada
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vāritō ilā anu: "Nēnu kēvalaṁ divyajñānaṁ (vahī) ādhāraṅgānē mim'malni heccaristunnānu." Kāni ceviṭi vārini, enta heccarin̄cinā, vāru pilupunu vinalēru kadā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) “నేను మిమ్మల్ని కేవలం దైవసందేశం (వహీ) ఆధారంగా హెచ్చరిస్తున్నాను” అని వారికి చెప్పు. అయితే తమను హెచ్చరించినప్పుడు, చెవిటివారు ఆ పిలుపును వినరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek