×

(ఇబ్రాహీమ్) అన్నాడు: "అలా కాదు! భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు! ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు 21:56 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:56) ayat 56 in Telugu

21:56 Surah Al-Anbiya’ ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 56 - الأنبيَاء - Page - Juz 17

﴿قَالَ بَل رَّبُّكُمۡ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ ٱلَّذِي فَطَرَهُنَّ وَأَنَا۠ عَلَىٰ ذَٰلِكُم مِّنَ ٱلشَّٰهِدِينَ ﴾
[الأنبيَاء: 56]

(ఇబ్రాహీమ్) అన్నాడు: "అలా కాదు! భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు! ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్యమిస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: قال بل ربكم رب السموات والأرض الذي فطرهن وأنا على ذلكم من, باللغة التيلجو

﴿قال بل ربكم رب السموات والأرض الذي فطرهن وأنا على ذلكم من﴾ [الأنبيَاء: 56]

Abdul Raheem Mohammad Moulana
(ibrahim) annadu: "Ala kadu! Bhumyakasala prabhuve mi prabhuvu! Ayane vatannintini srjincadu. Mariyu nenu i visayam gurinci mi mundu saksyamistunnanu
Abdul Raheem Mohammad Moulana
(ibrāhīm) annāḍu: "Alā kādu! Bhūmyākāśāla prabhuvē mī prabhuvu! Āyanē vāṭanniṇṭinī sr̥jin̄cāḍu. Mariyu nēnu ī viṣayaṁ gurin̄ci mī mundu sākṣyamistunnānu
Muhammad Aziz Ur Rehman
అతను ఇలా చెప్పాడు: “కాదు, వాస్తవానికి భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు. ఆయనే వాటిని సృష్టించాడు. ఈ విషయానికి సాక్ష్యమిచ్చే వారిలో నేనూ ఒకణ్ణి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek