×

మరియు అతనికి (ఇబ్రాహీమ్) కు ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను అదనపు కానుకగా ప్రసాదించాము. 21:72 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:72) ayat 72 in Telugu

21:72 Surah Al-Anbiya’ ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 72 - الأنبيَاء - Page - Juz 17

﴿وَوَهَبۡنَا لَهُۥٓ إِسۡحَٰقَ وَيَعۡقُوبَ نَافِلَةٗۖ وَكُلّٗا جَعَلۡنَا صَٰلِحِينَ ﴾
[الأنبيَاء: 72]

మరియు అతనికి (ఇబ్రాహీమ్) కు ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను అదనపు కానుకగా ప్రసాదించాము. మరియు మేము ప్రతి ఒక్కరినీ సద్వర్తనులుగా చేశాము

❮ Previous Next ❯

ترجمة: ووهبنا له إسحاق ويعقوب نافلة وكلا جعلنا صالحين, باللغة التيلجو

﴿ووهبنا له إسحاق ويعقوب نافلة وكلا جعلنا صالحين﴾ [الأنبيَاء: 72]

Abdul Raheem Mohammad Moulana
mariyu ataniki (ibrahim) ku is hakh mariyu ya'akhub lanu adanapu kanukaga prasadincamu. Mariyu memu prati okkarini sadvartanuluga cesamu
Abdul Raheem Mohammad Moulana
mariyu ataniki (ibrāhīm) ku is hākh mariyu ya'akhūb lanu adanapu kānukagā prasādin̄cāmu. Mariyu mēmu prati okkarinī sadvartanulugā cēśāmu
Muhammad Aziz Ur Rehman
ఇంకా మేము అతనికి (ఇబ్రాహీమునకు) ఇస్‌హాఖును ప్రసాదించాము. ఆపైన అదనంగా (మనవడిగా) యాఖూబును కూడా అనుగ్రహించాము. వారందరినీ సద్వర్తనులుగా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek