×

అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు 21:79 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:79) ayat 79 in Telugu

21:79 Surah Al-Anbiya’ ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 79 - الأنبيَاء - Page - Juz 17

﴿فَفَهَّمۡنَٰهَا سُلَيۡمَٰنَۚ وَكُلًّا ءَاتَيۡنَا حُكۡمٗا وَعِلۡمٗاۚ وَسَخَّرۡنَا مَعَ دَاوُۥدَ ٱلۡجِبَالَ يُسَبِّحۡنَ وَٱلطَّيۡرَۚ وَكُنَّا فَٰعِلِينَ ﴾
[الأنبيَاء: 79]

అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్ తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము. మరియు నిశ్చయంగా, మేమే (ప్రతిదీ) చేయగలవారము

❮ Previous Next ❯

ترجمة: ففهمناها سليمان وكلا آتينا حكما وعلما وسخرنا مع داود الجبال يسبحن والطير, باللغة التيلجو

﴿ففهمناها سليمان وكلا آتينا حكما وعلما وسخرنا مع داود الجبال يسبحن والطير﴾ [الأنبيَاء: 79]

Abdul Raheem Mohammad Moulana
asalu sulaiman ku memu (vastava visayam) teliyajesamu. Mariyu variddariki memu vivekanni mariyu jnananni prasadincamu. Mariyu memu parvatalanu mariyu paksulanu davud to batu ma stotram ceyataniki lobaricamu. Mariyu niscayanga, meme (pratidi) ceyagalavaramu
Abdul Raheem Mohammad Moulana
asalu sulaimān ku mēmu (vāstava viṣayaṁ) teliyajēśāmu. Mariyu vāriddarikī mēmu vivēkānni mariyu jñānānni prasādin̄cāmu. Mariyu mēmu parvatālanu mariyu pakṣulanu dāvūd tō bāṭu mā stōtraṁ cēyaṭāniki lōbaricāmu. Mariyu niścayaṅgā, mēmē (pratidī) cēyagalavāramu
Muhammad Aziz Ur Rehman
మరి (ఆ సమయంలో ఆ వివాదంపై) మేము సులైమానుకు సరైన అవగాహనను కలుగజేశాము. ఆ మాటకొస్తే వారిలో ప్రతి ఒక్కరికీ మేము నిర్ణయం తీసుకునే శక్తినీ, జ్ఞానాన్నీఇచ్చి ఉన్నాము. మేము దావూదుతోపాటు పర్వతాలు, పక్షులు అతనికి లోబడి (దైవ) స్తోత్రం చేసేవిగా చేశాము. ఇదంతా చేసినది మేమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek