×

మరియు దావూద్ మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పు చేసిన విషయం (జ్ఞాపకం 21:78 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:78) ayat 78 in Telugu

21:78 Surah Al-Anbiya’ ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 78 - الأنبيَاء - Page - Juz 17

﴿وَدَاوُۥدَ وَسُلَيۡمَٰنَ إِذۡ يَحۡكُمَانِ فِي ٱلۡحَرۡثِ إِذۡ نَفَشَتۡ فِيهِ غَنَمُ ٱلۡقَوۡمِ وَكُنَّا لِحُكۡمِهِمۡ شَٰهِدِينَ ﴾
[الأنبيَاء: 78]

మరియు దావూద్ మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పు చేసిన విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఒక తెగవారి మేకలు (మరొక తెగవారి చేను) మేశాయి. అప్పుడు వాస్తవానికి, మేము వారి తీర్పునకు సాక్షులుగా ఉన్నాము

❮ Previous Next ❯

ترجمة: وداود وسليمان إذ يحكمان في الحرث إذ نفشت فيه غنم القوم وكنا, باللغة التيلجو

﴿وداود وسليمان إذ يحكمان في الحرث إذ نفشت فيه غنم القوم وكنا﴾ [الأنبيَاء: 78]

Abdul Raheem Mohammad Moulana
mariyu davud mariyu sulaiman iddaru oka cenu gurinci tirpu cesina visayam (jnapakam cesukondi): "Oka tegavari mekalu (maroka tegavari cenu) mesayi. Appudu vastavaniki, memu vari tirpunaku saksuluga unnamu
Abdul Raheem Mohammad Moulana
mariyu dāvūd mariyu sulaimān iddaru oka cēnu gurin̄ci tīrpu cēsina viṣayaṁ (jñāpakaṁ cēsukōṇḍi): "Oka tegavāri mēkalu (maroka tegavāri cēnu) mēśāyi. Appuḍu vāstavāniki, mēmu vāri tīrpunaku sākṣulugā unnāmu
Muhammad Aziz Ur Rehman
దావూదు, సులైమానులను కూడా (జ్ఞప్తికి తెచ్చుకోండి). కొందరి మేకలు రాత్రి పూట పొలంలో పడి మేయగా, ఆ పొలం విషయంలో వారిద్దరూ తీర్పు చేస్తున్నప్పుడు, ఆ తీర్పునంతటినీ మేము గమనిస్తూనే ఉన్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek