×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) చేపవాడు (యూసుస్) - ఉద్రేకంతో వెళ్ళిపోతూ - మేము అతనిని పట్టుకోలేమని 21:87 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:87) ayat 87 in Telugu

21:87 Surah Al-Anbiya’ ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 87 - الأنبيَاء - Page - Juz 17

﴿وَذَا ٱلنُّونِ إِذ ذَّهَبَ مُغَٰضِبٗا فَظَنَّ أَن لَّن نَّقۡدِرَ عَلَيۡهِ فَنَادَىٰ فِي ٱلظُّلُمَٰتِ أَن لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبۡحَٰنَكَ إِنِّي كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[الأنبيَاء: 87]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) చేపవాడు (యూసుస్) - ఉద్రేకంతో వెళ్ళిపోతూ - మేము అతనిని పట్టుకోలేమని అనుకున్నాడు! కాని ఆ తరువాత, అంధకారాలలో చిక్కుకొని పోయినప్పుడు, ఇలా మొరపెట్టుకున్నాడు: "వాస్తవానికి నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా, నేనే అపరాధులలోని వాడను

❮ Previous Next ❯

ترجمة: وذا النون إذ ذهب مغاضبا فظن أن لن نقدر عليه فنادى في, باللغة التيلجو

﴿وذا النون إذ ذهب مغاضبا فظن أن لن نقدر عليه فنادى في﴾ [الأنبيَاء: 87]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) cepavadu (yusus) - udrekanto vellipotu - memu atanini pattukolemani anukunnadu! Kani a taruvata, andhakaralalo cikkukoni poyinappudu, ila morapettukunnadu: "Vastavaniki nivu (allah) tappa maroka aradhya devudu ledu, nivu sarvalopalaku atitudavu, niscayanga, nene aparadhulaloni vadanu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) cēpavāḍu (yūsus) - udrēkantō veḷḷipōtū - mēmu atanini paṭṭukōlēmani anukunnāḍu! Kāni ā taruvāta, andhakārālalō cikkukoni pōyinappuḍu, ilā morapeṭṭukunnāḍu: "Vāstavāniki nīvu (allāh) tappa maroka ārādhya dēvuḍu lēḍu, nīvu sarvalōpālaku atītuḍavu, niścayaṅgā, nēnē aparādhulalōni vāḍanu
Muhammad Aziz Ur Rehman
చేపవాడు (యూనుస్‌ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek