×

అప్పుడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతనిని ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము మరియు 21:88 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:88) ayat 88 in Telugu

21:88 Surah Al-Anbiya’ ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 88 - الأنبيَاء - Page - Juz 17

﴿فَٱسۡتَجَبۡنَا لَهُۥ وَنَجَّيۡنَٰهُ مِنَ ٱلۡغَمِّۚ وَكَذَٰلِكَ نُـۨجِي ٱلۡمُؤۡمِنِينَ ﴾
[الأنبيَاء: 88]

అప్పుడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతనిని ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: فاستجبنا له ونجيناه من الغم وكذلك ننجي المؤمنين, باللغة التيلجو

﴿فاستجبنا له ونجيناه من الغم وكذلك ننجي المؤمنين﴾ [الأنبيَاء: 88]

Abdul Raheem Mohammad Moulana
appudu memu atani (prarthananu) angikarinci, atanini a duhkhamu nundi vimukti kaligincamu mariyu visvasincina varini memu ide vidhanga kapadutu untamu
Abdul Raheem Mohammad Moulana
appuḍu mēmu atani (prārthananu) aṅgīkarin̄ci, atanini ā duḥkhamu nuṇḍi vimukti kaligin̄cāmu mariyu viśvasin̄cina vārini mēmu idē vidhaṅgā kāpāḍutū uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek