Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 86 - الأنبيَاء - Page - Juz 17
﴿وَأَدۡخَلۡنَٰهُمۡ فِي رَحۡمَتِنَآۖ إِنَّهُم مِّنَ ٱلصَّٰلِحِينَ ﴾
[الأنبيَاء: 86]
﴿وأدخلناهم في رحمتنا إنهم من الصالحين﴾ [الأنبيَاء: 86]
Abdul Raheem Mohammad Moulana mariyu memu varandarini ma karunyanloki tisukunnamu. Niscayanga, varandaru sadvartanulu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu vārandarinī mā kāruṇyanlōki tīsukunnāmu. Niścayaṅgā, vārandarū sadvartanulu |
Muhammad Aziz Ur Rehman మేము వారందరినీ మా కారుణ్యం లోనికి చేర్చుకున్నాము. ఎందుకంటే వారందరూ సజ్జనుల కోవకు చెందినవారు |