×

నిశ్చయంగా,మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున 21:92 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:92) ayat 92 in Telugu

21:92 Surah Al-Anbiya’ ayat 92 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 92 - الأنبيَاء - Page - Juz 17

﴿إِنَّ هَٰذِهِۦٓ أُمَّتُكُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَأَنَا۠ رَبُّكُمۡ فَٱعۡبُدُونِ ﴾
[الأنبيَاء: 92]

నిశ్చయంగా,మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున మీరు నన్ను మాత్రమే ఆరాధించండి

❮ Previous Next ❯

ترجمة: إن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاعبدون, باللغة التيلجو

﴿إن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاعبدون﴾ [الأنبيَاء: 92]

Abdul Raheem Mohammad Moulana
niscayanga,mi i samajam oke okka samajam mariyu kevalam nene mi prabhuvunu, kavuna miru nannu matrame aradhincandi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā,mī ī samājaṁ okē okka samājaṁ mariyu kēvalaṁ nēnē mī prabhuvunu, kāvuna mīru nannu mātramē ārādhin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
మీ ఈ సమాజం (లేక మతధర్మం) వాస్తవానికి ఒకే సమాజం (ఒకే మత ధర్మం). నేను మీ అందరి ప్రభువును. కనుక మీరు నన్నే ఆరాధించండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek