×

కాని వారు (ప్రజలు) తమ ధర్మ విషయంలో తెగలు తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే 21:93 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:93) ayat 93 in Telugu

21:93 Surah Al-Anbiya’ ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 93 - الأنبيَاء - Page - Juz 17

﴿وَتَقَطَّعُوٓاْ أَمۡرَهُم بَيۡنَهُمۡۖ كُلٌّ إِلَيۡنَا رَٰجِعُونَ ﴾
[الأنبيَاء: 93]

కాని వారు (ప్రజలు) తమ ధర్మ విషయంలో తెగలు తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే మరలి రావలసి వున్నది

❮ Previous Next ❯

ترجمة: وتقطعوا أمرهم بينهم كل إلينا راجعون, باللغة التيلجو

﴿وتقطعوا أمرهم بينهم كل إلينا راجعون﴾ [الأنبيَاء: 93]

Abdul Raheem Mohammad Moulana
kani varu (prajalu) tama dharma visayanlo tegalu tegaluga cilipoyaru. Varandariki ma vaipunake marali ravalasi vunnadi
Abdul Raheem Mohammad Moulana
kāni vāru (prajalu) tama dharma viṣayanlō tegalu tegalugā cīlipōyāru. Vārandarikī mā vaipunakē marali rāvalasi vunnadi
Muhammad Aziz Ur Rehman
కాని ప్రజలు పరస్పరం (విభేదించుకుని) తమ ధర్మంలో ముఠాలు సృష్టించుకున్నారు. అయితే అందరూ మా వద్దకు మరలి రావలసిన వారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek