Quran with Telugu translation - Surah Al-hajj ayat 13 - الحج - Page - Juz 17
﴿يَدۡعُواْ لَمَن ضَرُّهُۥٓ أَقۡرَبُ مِن نَّفۡعِهِۦۚ لَبِئۡسَ ٱلۡمَوۡلَىٰ وَلَبِئۡسَ ٱلۡعَشِيرُ ﴾
[الحج: 13]
﴿يدعو لمن ضره أقرب من نفعه لبئس المولى ولبئس العشير﴾ [الحج: 13]
Abdul Raheem Mohammad Moulana evari valla labham kante, nastame ekkuva ranunnado varine atadu prarthistunnadu. Enta nikrstudaina sanraksakudu mariyu enta nikrstudaina anucarudu (asiru) |
Abdul Raheem Mohammad Moulana evari valla lābhaṁ kaṇṭē, naṣṭamē ekkuva rānunnadō vārinē ataḍu prārthistunnāḍu. Enta nikr̥ṣṭuḍaina sanrakṣakuḍu mariyu enta nikr̥ṣṭuḍaina anucaruḍu (aṣīru) |
Muhammad Aziz Ur Rehman ఎవరి నష్టం (కీడు) అతని లాభం కన్నా చేరువలో ఉన్నదో అలాంటి వానిని వారు వేడుకుంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వాడు మహా చెడ్డ సహాయకుడు, మహాచెడ్డ స్నేహితుడు |