×

అతడు అల్లాహ్ ను వదలి తనకు నష్టం గానీ, లాభం గానీ చేకూర్చలేని వారిని ప్రార్థిస్తున్నాడు. 22:12 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:12) ayat 12 in Telugu

22:12 Surah Al-hajj ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 12 - الحج - Page - Juz 17

﴿يَدۡعُواْ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَضُرُّهُۥ وَمَا لَا يَنفَعُهُۥۚ ذَٰلِكَ هُوَ ٱلضَّلَٰلُ ٱلۡبَعِيدُ ﴾
[الحج: 12]

అతడు అల్లాహ్ ను వదలి తనకు నష్టం గానీ, లాభం గానీ చేకూర్చలేని వారిని ప్రార్థిస్తున్నాడు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం

❮ Previous Next ❯

ترجمة: يدعو من دون الله ما لا يضره وما لا ينفعه ذلك هو, باللغة التيلجو

﴿يدعو من دون الله ما لا يضره وما لا ينفعه ذلك هو﴾ [الحج: 12]

Abdul Raheem Mohammad Moulana
atadu allah nu vadali tanaku nastam gani, labham gani cekurcaleni varini prarthistunnadu. Ide margabhrastatvanlo cala duram povatam
Abdul Raheem Mohammad Moulana
ataḍu allāh nu vadali tanaku naṣṭaṁ gānī, lābhaṁ gānī cēkūrcalēni vārini prārthistunnāḍu. Idē mārgabhraṣṭatvanlō cālā dūraṁ pōvaṭaṁ
Muhammad Aziz Ur Rehman
మరి వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టంగానీ, లాభంగానీ కలిగించలేని వారిని మొరపెట్టుకోసాగుతారు. చాలా దూరపు అపమార్గం అంటే ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek