Quran with Telugu translation - Surah Al-hajj ayat 14 - الحج - Page - Juz 17
﴿إِنَّ ٱللَّهَ يُدۡخِلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ إِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يُرِيدُ ﴾
[الحج: 14]
﴿إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار﴾ [الحج: 14]
Abdul Raheem Mohammad Moulana visvasinci satkaryalu cesevarini, allah niscayanga, krinda selayellu pravahince svargavanalalo pravesimpajestadu. Niscayanga, allah tanu korindi cestadu |
Abdul Raheem Mohammad Moulana viśvasin̄ci satkāryālu cēsēvārini, allāh niścayaṅgā, krinda selayēḷḷu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāḍu. Niścayaṅgā, allāh tānu kōrindi cēstāḍu |
Muhammad Aziz Ur Rehman విశ్వసించి, మంచి పనులు చేసిన వారిని అల్లాహ్ సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ అనుకున్న దాన్ని చేసి తీరుతాడు |