×

మరియు ఈ విధంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) స్పష్టమైన సందేశాలతో అవతరింపజేశాము. మరియు 22:16 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:16) ayat 16 in Telugu

22:16 Surah Al-hajj ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 16 - الحج - Page - Juz 17

﴿وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ ءَايَٰتِۭ بَيِّنَٰتٖ وَأَنَّ ٱللَّهَ يَهۡدِي مَن يُرِيدُ ﴾
[الحج: 16]

మరియు ఈ విధంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) స్పష్టమైన సందేశాలతో అవతరింపజేశాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు

❮ Previous Next ❯

ترجمة: وكذلك أنـزلناه آيات بينات وأن الله يهدي من يريد, باللغة التيلجو

﴿وكذلك أنـزلناه آيات بينات وأن الله يهدي من يريد﴾ [الحج: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga memu dinini (i khur'an nu) spastamaina sandesalato avatarimpajesamu. Mariyu niscayanga, allah tanu korina variki sanmargam cuputadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā mēmu dīnini (ī khur'ān nu) spaṣṭamaina sandēśālatō avatarimpajēśāmu. Mariyu niścayaṅgā, allāh tānu kōrina vāriki sanmārgaṁ cūputāḍu
Muhammad Aziz Ur Rehman
ఈ విధంగా మేము ఈ ఖుర్‌ఆన్‌ను సుస్పష్టమైన సూచనలతో అవతరింపజేశాము. అల్లాహ్‌ తాను కోరిన వారికి (మాత్రమే) సన్మార్గ భాగ్యం ప్రసాదిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek