×

నిశ్చయంగా, (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించిన వారి మరియు యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు మరియు 22:17 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:17) ayat 17 in Telugu

22:17 Surah Al-hajj ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 17 - الحج - Page - Juz 17

﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَٱلَّذِينَ هَادُواْ وَٱلصَّٰبِـِٔينَ وَٱلنَّصَٰرَىٰ وَٱلۡمَجُوسَ وَٱلَّذِينَ أَشۡرَكُوٓاْ إِنَّ ٱللَّهَ يَفۡصِلُ بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ ﴾
[الحج: 17]

నిశ్చయంగా, (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించిన వారి మరియు యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు మరియు బహుదైవారాధకులు అయిన వారి మధ్య పునరుత్థాన దినమున అల్లాహ్ తప్పక తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షిగా ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: إن الذين آمنوا والذين هادوا والصابئين والنصارى والمجوس والذين أشركوا إن الله, باللغة التيلجو

﴿إن الذين آمنوا والذين هادوا والصابئين والنصارى والمجوس والذين أشركوا إن الله﴾ [الحج: 17]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, (i khur'an nu) visvasincina vari mariyu yudulu, sabiyulu, kraistavulu, majusilu mariyu bahudaivaradhakulu ayina vari madhya punarut'thana dinamuna allah tappaka tirpu cestadu. Niscayanga, allah prati daniki saksiga untadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, (ī khur'ān nu) viśvasin̄cina vāri mariyu yūdulu, sābīyulu, kraistavulu, majūsīlu mariyu bahudaivārādhakulu ayina vāri madhya punarut'thāna dinamuna allāh tappaka tīrpu cēstāḍu. Niścayaṅgā, allāh prati dāniki sākṣigā uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వాసులు, యూదులు, సాబియీలు, క్రైస్తవులు, మజూసీలు, బహుదైవారాధకులు – వీరందరి మధ్యా అల్లాహ్‌ ప్రళయదినాన తప్పకుండా తీర్పుచేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek