×

ఎవడైతే - ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా - అల్లాహ్, అతనికి (ప్రవక్తకు) సహాయపడడని భావిస్తాడో! 22:15 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:15) ayat 15 in Telugu

22:15 Surah Al-hajj ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 15 - الحج - Page - Juz 17

﴿مَن كَانَ يَظُنُّ أَن لَّن يَنصُرَهُ ٱللَّهُ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ فَلۡيَمۡدُدۡ بِسَبَبٍ إِلَى ٱلسَّمَآءِ ثُمَّ لۡيَقۡطَعۡ فَلۡيَنظُرۡ هَلۡ يُذۡهِبَنَّ كَيۡدُهُۥ مَا يَغِيظُ ﴾
[الحج: 15]

ఎవడైతే - ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా - అల్లాహ్, అతనికి (ప్రవక్తకు) సహాయపడడని భావిస్తాడో! (వాడికి సాధ్యమైతే) వాడిని ఒక త్రాడు సహాయంతో ఆకాశంపైకి పోయి, తరువాత వాటిని (అంటే ప్రవక్తపై అవతరింప జేయబడే వహీ మరియు ఇతర సహాయాలను) త్రెంపి చూడమను, అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో

❮ Previous Next ❯

ترجمة: من كان يظن أن لن ينصره الله في الدنيا والآخرة فليمدد بسبب, باللغة التيلجو

﴿من كان يظن أن لن ينصره الله في الدنيا والآخرة فليمدد بسبب﴾ [الحج: 15]

Abdul Raheem Mohammad Moulana
evadaite - ihalokanlo mariyu paralokanlo kuda - allah, ataniki (pravaktaku) sahayapadadani bhavistado! (Vadiki sadhyamaite) vadini oka tradu sahayanto akasampaiki poyi, taruvata vatini (ante pravaktapai avatarimpa jeyabade vahi mariyu itara sahayalanu) trempi cudamanu, atadi i yukti atadi krodhavesanni duram ceyagalademo
Abdul Raheem Mohammad Moulana
evaḍaitē - ihalōkanlō mariyu paralōkanlō kūḍā - allāh, ataniki (pravaktaku) sahāyapaḍaḍani bhāvistāḍō! (Vāḍiki sādhyamaitē) vāḍini oka trāḍu sahāyantō ākāśampaiki pōyi, taruvāta vāṭini (aṇṭē pravaktapai avatarimpa jēyabaḍē vahī mariyu itara sahāyālanu) trempi cūḍamanu, ataḍi ī yukti ataḍi krōdhāvēśānni dūraṁ cēyagaladēmō
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ తన ప్రవక్తకు సహాయం చేయడని తలపోసేవాడు పైనుంచి ఒక త్రాడును కట్టి తన మెడకు ఉరేసుకొని వేలాడాలి. ఆ తరువాత తన ఈ ఉపాయం వల్ల తన కసి తీరిందేమో చూసుకోవాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek