×

ఆ రోజు ఆవరించినప్పుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి 22:2 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:2) ayat 2 in Telugu

22:2 Surah Al-hajj ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 2 - الحج - Page - Juz 17

﴿يَوۡمَ تَرَوۡنَهَا تَذۡهَلُ كُلُّ مُرۡضِعَةٍ عَمَّآ أَرۡضَعَتۡ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمۡلٍ حَمۡلَهَا وَتَرَى ٱلنَّاسَ سُكَٰرَىٰ وَمَا هُم بِسُكَٰرَىٰ وَلَٰكِنَّ عَذَابَ ٱللَّهِ شَدِيدٞ ﴾
[الحج: 2]

ఆ రోజు ఆవరించినప్పుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ, తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు. కానీ (వాస్తవానికి) వారు త్రాగి (మత్తులో) ఉండరు. కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: يوم ترونها تذهل كل مرضعة عما أرضعت وتضع كل ذات حمل حملها, باللغة التيلجو

﴿يوم ترونها تذهل كل مرضعة عما أرضعت وتضع كل ذات حمل حملها﴾ [الحج: 2]

Abdul Raheem Mohammad Moulana
a roju avarincinappudu, palicce prati stri tana cantibiddanu maracipovatanni, garbhavati ayina prati stri, tana garbhanni kolpovatanni nivu custavu. Mariyu manavulandarini mattulo unnatlu nivu custavu. Kani (vastavaniki) varu tragi (mattulo) undaru. Kani allah siksaye anta tivranga untundi
Abdul Raheem Mohammad Moulana
ā rōju āvarin̄cinappuḍu, pāliccē prati strī tana caṇṭibiḍḍanu maracipōvaṭānni, garbhavati ayina prati strī, tana garbhānni kōlpōvaṭānni nīvu cūstāvu. Mariyu mānavulandarinī mattulō unnaṭlu nīvu cūstāvu. Kānī (vāstavāniki) vāru trāgi (mattulō) uṇḍaru. Kāni allāh śikṣayē anta tīvraṅgā uṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek