×

మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు: "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె 22:27 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:27) ayat 27 in Telugu

22:27 Surah Al-hajj ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 27 - الحج - Page - Juz 17

﴿وَأَذِّن فِي ٱلنَّاسِ بِٱلۡحَجِّ يَأۡتُوكَ رِجَالٗا وَعَلَىٰ كُلِّ ضَامِرٖ يَأۡتِينَ مِن كُلِّ فَجٍّ عَمِيقٖ ﴾
[الحج: 27]

మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు: "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు

❮ Previous Next ❯

ترجمة: وأذن في الناس بالحج يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل, باللغة التيلجو

﴿وأذن في الناس بالحج يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل﴾ [الحج: 27]

Abdul Raheem Mohammad Moulana
mariyu prajalaku hajj yatranu gurinci prakatincu: "Varu padacarulaga mariyu prati balahinamaina onte (savari) mida, visala (dura) prantala nundi mariyu kanumala nundi ni vaipuku vastaru
Abdul Raheem Mohammad Moulana
mariyu prajalaku hajj yātranu gurin̄ci prakaṭin̄cu: "Vāru pādācārulagā mariyu prati balahīnamaina oṇṭe (savārī) mīda, viśāla (dūra) prāntāla nuṇḍi mariyu kanumala nuṇḍi nī vaipuku vastāru
Muhammad Aziz Ur Rehman
హజ్‌ (యాత్ర)కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు, బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek