×

వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన 22:28 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:28) ayat 28 in Telugu

22:28 Surah Al-hajj ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 28 - الحج - Page - Juz 17

﴿لِّيَشۡهَدُواْ مَنَٰفِعَ لَهُمۡ وَيَذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ فِيٓ أَيَّامٖ مَّعۡلُومَٰتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّنۢ بَهِيمَةِ ٱلۡأَنۡعَٰمِۖ فَكُلُواْ مِنۡهَا وَأَطۡعِمُواْ ٱلۡبَآئِسَ ٱلۡفَقِيرَ ﴾
[الحج: 28]

వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి

❮ Previous Next ❯

ترجمة: ليشهدوا منافع لهم ويذكروا اسم الله في أيام معلومات على ما رزقهم, باللغة التيلجو

﴿ليشهدوا منافع لهم ويذكروا اسم الله في أيام معلومات على ما رزقهم﴾ [الحج: 28]

Abdul Raheem Mohammad Moulana
varu, tama koraku ikkada unna prayojanalanu anubhavincataniki mariyu ayana variki jivanopadhiga prasadincina pasuvula mida, nirnita dinalalo allah perunu smarinci (jibah ceyataniki), kavuna danini (vati mansanni) tinandi mariyu lemiki guri ayina nirupedalaku tinipincandi
Abdul Raheem Mohammad Moulana
vāru, tama koraku ikkaḍa unna prayōjanālanu anubhavin̄caṭāniki mariyu āyana vāriki jīvanōpādhigā prasādin̄cina paśuvula mīda, nirṇīta dinālalō allāh pērunu smarin̄ci (jibah cēyaṭāniki), kāvuna dānini (vāṭi mānsānni) tinaṇḍi mariyu lēmiki guri ayina nirupēdalaku tinipin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్‌ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్‌ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి). ఆ తరువాత వాటిని మీరూ తినండి, దుర్భర స్థితిలో ఉన్న అగత్య పరులకు కూడా తినిపించండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek