×

మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ) అతనితో: 22:26 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:26) ayat 26 in Telugu

22:26 Surah Al-hajj ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 26 - الحج - Page - Juz 17

﴿وَإِذۡ بَوَّأۡنَا لِإِبۡرَٰهِيمَ مَكَانَ ٱلۡبَيۡتِ أَن لَّا تُشۡرِكۡ بِي شَيۡـٔٗا وَطَهِّرۡ بَيۡتِيَ لِلطَّآئِفِينَ وَٱلۡقَآئِمِينَ وَٱلرُّكَّعِ ٱلسُّجُودِ ﴾
[الحج: 26]

మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ) అతనితో: "ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు" అని అన్నాము

❮ Previous Next ❯

ترجمة: وإذ بوأنا لإبراهيم مكان البيت أن لا تشرك بي شيئا وطهر بيتي, باللغة التيلجو

﴿وإذ بوأنا لإبراهيم مكان البيت أن لا تشرك بي شيئا وطهر بيتي﴾ [الحج: 26]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu ibrahim ku i grham (ka'abah) yokka sthalanni nirdesinci (cuputu) atanito: "Evvarini naku satiga (bhagasvamuluga) kalpincaku, mariyu na grhanni, pradaksina (tavaph) cesevari koraku namaj cesevari koraku, vange (ruku'u) mariyu sastangam (sajda) cesevari koraku, parisud'dhanga uncu" ani annamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ibrāhīm ku ī gr̥haṁ (ka'abah) yokka sthalānni nirdēśin̄ci (cūputū) atanitō: "Evvarinī nāku sāṭigā (bhāgasvāmulugā) kalpin̄caku, mariyu nā gr̥hānni, pradakṣiṇa (tavāph) cēsēvāri koraku namāj cēsēvāri koraku, vaṅgē (rukū'u) mariyu sāṣṭāṅgaṁ (sajdā) cēsēvāri koraku, pariśud'dhaṅgā un̄cu" ani annāmu
Muhammad Aziz Ur Rehman
మేము ఇబ్రాహీమునకు కాబా గృహ స్థలాన్ని నిర్థారించినపుడు పెట్టిన షరతు ఇది: నాకు భాగస్వామ్యంగా దేనినీ కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek