Quran with Telugu translation - Surah Al-hajj ayat 33 - الحج - Page - Juz 17
﴿لَكُمۡ فِيهَا مَنَٰفِعُ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى ثُمَّ مَحِلُّهَآ إِلَى ٱلۡبَيۡتِ ٱلۡعَتِيقِ ﴾
[الحج: 33]
﴿لكم فيها منافع إلى أجل مسمى ثم محلها إلى البيت العتيق﴾ [الحج: 33]
Abdul Raheem Mohammad Moulana oka nirnita kalam varaku miku vatilo (i pasuvulalo) labhalunnayi. A taruvata vati gamyasthanam pracina grhame (ka'abah ye) |
Abdul Raheem Mohammad Moulana oka nirṇīta kālaṁ varaku mīku vāṭilō (ī paśuvulalō) lābhālunnāyi. Ā taruvāta vāṭi gamyasthānaṁ prācīna gr̥hamē (ka'abah yē) |
Muhammad Aziz Ur Rehman ఒక నిర్థారిత గడువు వరకు వాటిలో (ఖుర్బానీ పశువులలో) మీ కోసం కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ తరువాత అవి జిబహ్ చేయబడే చోటు ప్రాచీన గృహం (వద్దనే ఉంది) |