Quran with Telugu translation - Surah Al-hajj ayat 32 - الحج - Page - Juz 17
﴿ذَٰلِكَۖ وَمَن يُعَظِّمۡ شَعَٰٓئِرَ ٱللَّهِ فَإِنَّهَا مِن تَقۡوَى ٱلۡقُلُوبِ ﴾
[الحج: 32]
﴿ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب﴾ [الحج: 32]
Abdul Raheem Mohammad Moulana ide! Mariyu evadaite, allah niyamincina cihnalanu gauravistado, adi niscayanga, hrdayalalo unna daivabhiti vallane |
Abdul Raheem Mohammad Moulana idē! Mariyu evaḍaitē, allāh niyamin̄cina cihnālanu gauravistāḍō, adi niścayaṅgā, hr̥dayālalō unna daivabhīti vallanē |
Muhammad Aziz Ur Rehman ఇది (తెలుసుకున్నారు కదా! ఇది కూడా తెలుసుకోండి!). అల్లాహ్ చిహ్నాలను ఎవరయినా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తిభావన వల్లనే సుమా |