Quran with Telugu translation - Surah Al-hajj ayat 34 - الحج - Page - Juz 17
﴿وَلِكُلِّ أُمَّةٖ جَعَلۡنَا مَنسَكٗا لِّيَذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّنۢ بَهِيمَةِ ٱلۡأَنۡعَٰمِۗ فَإِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞ فَلَهُۥٓ أَسۡلِمُواْۗ وَبَشِّرِ ٱلۡمُخۡبِتِينَ ﴾
[الحج: 34]
﴿ولكل أمة جعلنا منسكا ليذكروا اسم الله على ما رزقهم من بهيمة﴾ [الحج: 34]
Abdul Raheem Mohammad Moulana mariyu prati samajaniki memu dharma acaralu (khurbani pad'dhati) niyaminci unnamu. Memu vari jivanopadhi koraku prasadincina pasuvulanu, varu(vadhincetappudu) allah perunu uccharincali. Endukante mirandari aradhya daivam a ekaika devudu (allah)! Kavuna miru ayanaku matrame vidheyulai (muslinlai) undandi. Mariyu vinaya vidheyatalu galavariki subhavartanivvu |
Abdul Raheem Mohammad Moulana mariyu prati samājāniki mēmu dharma ācārālu (khurbānī pad'dhati) niyamin̄ci unnāmu. Mēmu vāri jīvanōpādhi koraku prasādin̄cina paśuvulanu, vāru(vadhin̄cēṭappuḍu) allāh pērunu uccharin̄cāli. Endukaṇṭē mīrandari ārādhya daivaṁ ā ēkaika dēvuḍu (allāh)! Kāvuna mīru āyanaku mātramē vidhēyulai (muslinlai) uṇḍaṇḍi. Mariyu vinaya vidhēyatalu galavāriki śubhavārtanivvu |
Muhammad Aziz Ur Rehman తమకు అల్లాహ్ ప్రసాదించివున్న పశువులపై అల్లాహ్ పేరును స్మరించటానికిగాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్థారించాము. కనుక మీ ఆరాధ్య దేవుడు ఒకే ఆరాధ్యదేవుడని తెలుసుకోండి. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహించండి. (కనుక ఓ ముహమ్మద్) వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు |