Quran with Telugu translation - Surah Al-hajj ayat 35 - الحج - Page - Juz 17
﴿ٱلَّذِينَ إِذَا ذُكِرَ ٱللَّهُ وَجِلَتۡ قُلُوبُهُمۡ وَٱلصَّٰبِرِينَ عَلَىٰ مَآ أَصَابَهُمۡ وَٱلۡمُقِيمِي ٱلصَّلَوٰةِ وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ ﴾
[الحج: 35]
﴿الذين إذا ذكر الله وجلت قلوبهم والصابرين على ما أصابهم والمقيمي الصلاة﴾ [الحج: 35]
Abdul Raheem Mohammad Moulana (variki) evari hrdayalaite, allah peru uccharincabadinappudu bhayanto vaniki potayo mariyu apadalalo sahanam vahistaro mariyu namaj sthapistaro mariyu variki prasadincina jivanopadhi nundi itarulapai kharcu cestaro |
Abdul Raheem Mohammad Moulana (vāriki) evari hr̥dayālaitē, allāh pēru uccharin̄cabaḍinappuḍu bhayantō vaṇiki pōtāyō mariyu āpadalalō sahanaṁ vahistārō mariyu namāj sthāpistārō mariyu vāriki prasādin̄cina jīvanōpādhi nuṇḍi itarulapai kharcu cēstārō |
Muhammad Aziz Ur Rehman (వారిలోని సుగుణం ఏమిటంటే) అల్లాహ్ నామం స్మరించినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. తమపై ఏ ఆపద వచ్చిపడినా వారు ఓర్పు వహిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చు చేస్తూ ఉంటారు |