×

ఖుర్బానీ పశువులను, మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలుగా చేశాము; మీకు వాటిలో మేలున్నది. కావున 22:36 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:36) ayat 36 in Telugu

22:36 Surah Al-hajj ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 36 - الحج - Page - Juz 17

﴿وَٱلۡبُدۡنَ جَعَلۡنَٰهَا لَكُم مِّن شَعَٰٓئِرِ ٱللَّهِ لَكُمۡ فِيهَا خَيۡرٞۖ فَٱذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ عَلَيۡهَا صَوَآفَّۖ فَإِذَا وَجَبَتۡ جُنُوبُهَا فَكُلُواْ مِنۡهَا وَأَطۡعِمُواْ ٱلۡقَانِعَ وَٱلۡمُعۡتَرَّۚ كَذَٰلِكَ سَخَّرۡنَٰهَا لَكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[الحج: 36]

ఖుర్బానీ పశువులను, మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలుగా చేశాము; మీకు వాటిలో మేలున్నది. కావున వాటిని (ఖుర్బానీ కొరకు) నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అవి (ప్రాణం విడిచి) ప్రక్కల మీద పడిపోయిన తరువాత మీరు వాటిని తినండి. మరియు యాచించని పేదలకు మరియు యాచించే పేదలకు కూడా తినిపించండి. ఈ విధంగా మేము వాటిని మీకు ఉపయుక్తంగా చేశాము, బహుశా మీరు కృతజ్ఞులవు తారేమోనని

❮ Previous Next ❯

ترجمة: والبدن جعلناها لكم من شعائر الله لكم فيها خير فاذكروا اسم الله, باللغة التيلجو

﴿والبدن جعلناها لكم من شعائر الله لكم فيها خير فاذكروا اسم الله﴾ [الحج: 36]

Abdul Raheem Mohammad Moulana
Khurbani pasuvulanu, memu mi koraku allah cihnaluga cesamu; miku vatilo melunnadi. Kavuna vatini (khurbani koraku) nilabetti vatipai allah perunu uccharincandi. Avi (pranam vidici) prakkala mida padipoyina taruvata miru vatini tinandi. Mariyu yacincani pedalaku mariyu yacince pedalaku kuda tinipincandi. I vidhanga memu vatini miku upayuktanga cesamu, bahusa miru krtajnulavu taremonani
Abdul Raheem Mohammad Moulana
Khurbānī paśuvulanu, mēmu mī koraku allāh cihnālugā cēśāmu; mīku vāṭilō mēlunnadi. Kāvuna vāṭini (khurbānī koraku) nilabeṭṭi vāṭipai allāh pērunu uccharin̄caṇḍi. Avi (prāṇaṁ viḍici) prakkala mīda paḍipōyina taruvāta mīru vāṭini tinaṇḍi. Mariyu yācin̄cani pēdalaku mariyu yācin̄cē pēdalaku kūḍā tinipin̄caṇḍi. Ī vidhaṅgā mēmu vāṭini mīku upayuktaṅgā cēśāmu, bahuśā mīru kr̥tajñulavu tārēmōnani
Muhammad Aziz Ur Rehman
ఖుర్బానీ ఒంటెలను(కూడా) మేము మీకోసం అల్లాహ్‌ చిహ్నాలుగా నిర్థారించాము. వాటిలో మీకు మేలున్నది. కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి, వాటిపై అల్లాహ్‌ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేలకొరిగిన తరువాత, వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను మేము ఈ పశువులను మీకు స్వాధీన పరిచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek