×

నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏ విశ్వాస ఘాతకుణ్ణి మరియు కృతఘ్నుణ్ణి 22:38 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:38) ayat 38 in Telugu

22:38 Surah Al-hajj ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 38 - الحج - Page - Juz 17

﴿۞ إِنَّ ٱللَّهَ يُدَٰفِعُ عَنِ ٱلَّذِينَ ءَامَنُوٓاْۗ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ كُلَّ خَوَّانٖ كَفُورٍ ﴾
[الحج: 38]

నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏ విశ్వాస ఘాతకుణ్ణి మరియు కృతఘ్నుణ్ణి ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: إن الله يدافع عن الذين آمنوا إن الله لا يحب كل خوان, باللغة التيلجو

﴿إن الله يدافع عن الذين آمنوا إن الله لا يحب كل خوان﴾ [الحج: 38]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah visvasincina varini kapadutadu. Niscayanga allah e visvasa ghatakunni mariyu krtaghnunni premincadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh viśvasin̄cina vārini kāpāḍutāḍu. Niścayaṅgā allāh ē viśvāsa ghātakuṇṇi mariyu kr̥taghnuṇṇi prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా అల్లాహ్‌ నికార్సయిన విశ్వాసుల నుండి శత్రువులను పారద్రోలుతాడు. విశ్వాస ఘాతకులైన కృతఘ్నులను అల్లాహ్‌ సుతరామూ ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek