Quran with Telugu translation - Surah Al-hajj ayat 37 - الحج - Page - Juz 17
﴿لَن يَنَالَ ٱللَّهَ لُحُومُهَا وَلَا دِمَآؤُهَا وَلَٰكِن يَنَالُهُ ٱلتَّقۡوَىٰ مِنكُمۡۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمۡ لِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡۗ وَبَشِّرِ ٱلۡمُحۡسِنِينَ ﴾
[الحج: 37]
﴿لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها﴾ [الحج: 37]
Abdul Raheem Mohammad Moulana vati mansam gani, vati raktam gani allah ku ceravu! Kani mi bhayabhaktule ayanaku cerutayi. Miku sanmargam cupinanduku, miru allah ghanatanu koniyadataniki, i vidhanga ayana vatini miku vasaparicadu. Sajjanulaku subhavartanu vinipincu |
Abdul Raheem Mohammad Moulana vāṭi mānsaṁ gānī, vāṭi raktaṁ gānī allāh ku cēravu! Kānī mī bhayabhaktulē āyanaku cērutāyi. Mīku sanmārgaṁ cūpinanduku, mīru allāh ghanatanu koniyāḍaṭāniki, ī vidhaṅgā āyana vāṭini mīku vaśaparicāḍu. Sajjanulaku śubhavārtanu vinipin̄cu |
Muhammad Aziz Ur Rehman వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్‌కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్‌వా) మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఈ పశువులను మీకు లోబరిచాడు- ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి! (ఓ ముహమ్మద్!) సదాచార సంపన్నులకు సంతోషవార్త వినిపించు |