×

తమపై దాడి చేసిన వారితో యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే, వారు అన్యాయానికి గురి 22:39 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:39) ayat 39 in Telugu

22:39 Surah Al-hajj ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 39 - الحج - Page - Juz 17

﴿أُذِنَ لِلَّذِينَ يُقَٰتَلُونَ بِأَنَّهُمۡ ظُلِمُواْۚ وَإِنَّ ٱللَّهَ عَلَىٰ نَصۡرِهِمۡ لَقَدِيرٌ ﴾
[الحج: 39]

తమపై దాడి చేసిన వారితో యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే, వారు అన్యాయానికి గురి చేయ బడ్డారు. నిశ్చయంగా, అల్లాహ్ వారికి సహాయం చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: أذن للذين يقاتلون بأنهم ظلموا وإن الله على نصرهم لقدير, باللغة التيلجو

﴿أذن للذين يقاتلون بأنهم ظلموا وإن الله على نصرهم لقدير﴾ [الحج: 39]

Abdul Raheem Mohammad Moulana
tamapai dadi cesina varito yud'dham ceyataniki anumati ivvabadutondi. Endukante, varu an'yayaniki guri ceya baddaru. Niscayanga, allah variki sahayam ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
tamapai dāḍi cēsina vāritō yud'dhaṁ cēyaṭāniki anumati ivvabaḍutōndi. Endukaṇṭē, vāru an'yāyāniki guri cēya baḍḍāru. Niścayaṅgā, allāh vāriki sahāyaṁ cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్‌ వారిని ఆదుకోగల శక్తి గలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek