×

వారికి ఎవరైతే కేవలం: "మా ప్రభువు అల్లాహ్!" అని అన్నందుకు మాత్రమే, అన్యాయంగా తమ ఇండ్ల 22:40 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:40) ayat 40 in Telugu

22:40 Surah Al-hajj ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 40 - الحج - Page - Juz 17

﴿ٱلَّذِينَ أُخۡرِجُواْ مِن دِيَٰرِهِم بِغَيۡرِ حَقٍّ إِلَّآ أَن يَقُولُواْ رَبُّنَا ٱللَّهُۗ وَلَوۡلَا دَفۡعُ ٱللَّهِ ٱلنَّاسَ بَعۡضَهُم بِبَعۡضٖ لَّهُدِّمَتۡ صَوَٰمِعُ وَبِيَعٞ وَصَلَوَٰتٞ وَمَسَٰجِدُ يُذۡكَرُ فِيهَا ٱسۡمُ ٱللَّهِ كَثِيرٗاۗ وَلَيَنصُرَنَّ ٱللَّهُ مَن يَنصُرُهُۥٓۚ إِنَّ ٱللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ ﴾
[الحج: 40]

వారికి ఎవరైతే కేవలం: "మా ప్రభువు అల్లాహ్!" అని అన్నందుకు మాత్రమే, అన్యాయంగా తమ ఇండ్ల నుండి తరిమి వేయబడ్డారో! ఒకవేళ అల్లాహ్ ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే క్రైస్తవ సన్యాసుల మఠాలు, చర్చులు, యూదుల ప్రార్థనాలయాలు మరియు మస్జిదులు, ఎక్కడైతే అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడుతుందో, అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవి. నిశ్చయంగా తనకు తాను సహాయం చేసుకునే వానికి అల్లాహ్ తప్పకుండా సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు

❮ Previous Next ❯

ترجمة: الذين أخرجوا من ديارهم بغير حق إلا أن يقولوا ربنا الله ولولا, باللغة التيلجو

﴿الذين أخرجوا من ديارهم بغير حق إلا أن يقولوا ربنا الله ولولا﴾ [الحج: 40]

Abdul Raheem Mohammad Moulana
variki evaraite kevalam: "Ma prabhuvu allah!" Ani annanduku matrame, an'yayanga tama indla nundi tarimi veyabaddaro! Okavela allah prajalanu okari dvara marokarini tolagistu undakapote kraistava san'yasula mathalu, carculu, yudula prarthanalayalu mariyu masjidulu, ekkadaite allah peru atyadhikanga smarincabadutundo, anni dhvansam ceyabadi undevi. Niscayanga tanaku tanu sahayam cesukune vaniki allah tappakunda sahayam cestadu. Niscayanga, allah maha balavantudu, sarvasaktimantudu
Abdul Raheem Mohammad Moulana
vāriki evaraitē kēvalaṁ: "Mā prabhuvu allāh!" Ani annanduku mātramē, an'yāyaṅgā tama iṇḍla nuṇḍi tarimi vēyabaḍḍārō! Okavēḷa allāh prajalanu okari dvārā marokarini tolagistū uṇḍakapōtē kraistava san'yāsula maṭhālu, carculu, yūdula prārthanālayālu mariyu masjidulu, ekkaḍaitē allāh pēru atyadhikaṅgā smarin̄cabaḍutundō, annī dhvansaṁ cēyabaḍi uṇḍēvi. Niścayaṅgā tanaku tānu sahāyaṁ cēsukunē vāniki allāh tappakuṇḍā sahāyaṁ cēstāḍu. Niścayaṅgā, allāh mahā balavantuḍu, sarvaśaktimantuḍu
Muhammad Aziz Ur Rehman
వారు అన్యాయంగా తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. (ఇంతకీ వారు చేసిన నేరం) ఏమిటంటే, “మా ప్రభువు అల్లాహ్‌” అని పలకటమే. అల్లాహ్‌యే గనక జనులలో కొందరిని మరి కొందరి ద్వారా అడ్డుకోకపోతే మఠాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, అల్లాహ్‌ పేరు అత్యధికంగా స్మరించబడే మస్జిదులు ధ్వంసం చేయబడేవి. అల్లాహ్‌కు సహాయపడేందుకు సమాయత్తం అయిన వారికి అల్లాహ్‌ కూడా తప్పకుండా సహాయ పడతాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మహా బలుడు, సర్వాధిక్యుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek