Quran with Telugu translation - Surah Al-hajj ayat 41 - الحج - Page - Juz 17
﴿ٱلَّذِينَ إِن مَّكَّنَّٰهُمۡ فِي ٱلۡأَرۡضِ أَقَامُواْ ٱلصَّلَوٰةَ وَءَاتَوُاْ ٱلزَّكَوٰةَ وَأَمَرُواْ بِٱلۡمَعۡرُوفِ وَنَهَوۡاْ عَنِ ٱلۡمُنكَرِۗ وَلِلَّهِ عَٰقِبَةُ ٱلۡأُمُورِ ﴾
[الحج: 41]
﴿الذين إن مكناهم في الأرض أقاموا الصلاة وآتوا الزكاة وأمروا بالمعروف ونهوا﴾ [الحج: 41]
Abdul Raheem Mohammad Moulana Vare! Okavela memu variki bhumipai adhikaranni prasadiste, varu namaj sthapistaru, vidhidanam (jakat) istaru mariyu dharmamunu (mancini) adesistaru mariyu adharmamu (cedu) nundi nisedhistaru. Sakala vyavaharala antima nirnayam allah cetilone vundi |
Abdul Raheem Mohammad Moulana Vārē! Okavēḷa mēmu vāriki bhūmipai adhikārānni prasādistē, vāru namāj sthāpistāru, vidhidānaṁ (jakāt) istāru mariyu dharmamunu (man̄cini) ādēśistāru mariyu adharmamu (ceḍu) nuṇḍi niṣēdhistāru. Sakala vyavahārāla antima nirṇayaṁ allāh cētilōnē vundi |
Muhammad Aziz Ur Rehman (ఈ విశ్వాసులు ఎలాంటివారంటే) మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు ఖచ్చితంగా నమాజును నెలకొల్పుతారు. జకాతు (అనే విధ్యుక్త దానధర్మాన్ని) చెల్లిస్తారు. మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు. చెడు పనుల నుంచి ఆపుతారు. సమస్త వ్యవహారాల ఫలితం అల్లాహ్ అధీనంలోనే ఉంది |