Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 100 - المؤمنُون - Page - Juz 18
﴿لَعَلِّيٓ أَعۡمَلُ صَٰلِحٗا فِيمَا تَرَكۡتُۚ كـَلَّآۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَآئِلُهَاۖ وَمِن وَرَآئِهِم بَرۡزَخٌ إِلَىٰ يَوۡمِ يُبۡعَثُونَ ﴾
[المؤمنُون: 100]
﴿لعلي أعمل صالحا فيما تركت كلا إنها كلمة هو قائلها ومن ورائهم﴾ [المؤمنُون: 100]
Abdul Raheem Mohammad Moulana nenu ceyakunda vaccina satkaryalu ceyataniki." Adi kani pani. Niscayanga adi atani notimata matrame! Ika (i maranincina) varu tirigi lepabade dinam varaku vari mundu oka addutera (bar jakh) untundi |
Muhammad Aziz Ur Rehman “నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను” అని అంటాడు. ముమ్మాటికీ అలా జరగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్లీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డుతెర ఉంటుంది |