×

దానికి, అతని జాతివారిలోని - సత్యతిరస్కారులైనట్టి వారు, పరలోక సమావేశాన్ని అబద్ధమని నిరాకరించేవారు మరియు ఇహలోక 23:33 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:33) ayat 33 in Telugu

23:33 Surah Al-Mu’minun ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 33 - المؤمنُون - Page - Juz 18

﴿وَقَالَ ٱلۡمَلَأُ مِن قَوۡمِهِ ٱلَّذِينَ كَفَرُواْ وَكَذَّبُواْ بِلِقَآءِ ٱلۡأٓخِرَةِ وَأَتۡرَفۡنَٰهُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا مَا هَٰذَآ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡ يَأۡكُلُ مِمَّا تَأۡكُلُونَ مِنۡهُ وَيَشۡرَبُ مِمَّا تَشۡرَبُونَ ﴾
[المؤمنُون: 33]

దానికి, అతని జాతివారిలోని - సత్యతిరస్కారులైనట్టి వారు, పరలోక సమావేశాన్ని అబద్ధమని నిరాకరించేవారు మరియు ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినట్టి - నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు, మీరు తినేదే ఇతనూ తింటున్నాడు మరియు మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు

❮ Previous Next ❯

ترجمة: وقال الملأ من قومه الذين كفروا وكذبوا بلقاء الآخرة وأترفناهم في الحياة, باللغة التيلجو

﴿وقال الملأ من قومه الذين كفروا وكذبوا بلقاء الآخرة وأترفناهم في الحياة﴾ [المؤمنُون: 33]

Abdul Raheem Mohammad Moulana
daniki, atani jativariloni - satyatiraskarulainatti varu, paraloka samavesanni abad'dhamani nirakarincevaru mariyu ihaloka jivitanlo memu bhagyavantuluga cesinatti - nayakulu ila annaru: "Itanu mi vanti sadharana manavude tappa maremi kadu, miru tinede itanu tintunnadu mariyu miru tragede itanu tragutunnadu
Abdul Raheem Mohammad Moulana
dāniki, atani jātivārilōni - satyatiraskārulainaṭṭi vāru, paralōka samāvēśānni abad'dhamani nirākarin̄cēvāru mariyu ihalōka jīvitanlō mēmu bhāgyavantulugā cēsinaṭṭi - nāyakulu ilā annāru: "Itanu mī vaṇṭi sādhāraṇa mānavuḍē tappa marēmī kāḍu, mīru tinēdē itanū tiṇṭunnāḍu mariyu mīru trāgēdē itanū trāgutunnāḍu
Muhammad Aziz Ur Rehman
సత్యాన్ని తిరస్కరించిన, పరలోకంలో కలవటాన్ని ధిక్కరించిన, ప్రాపంచిక జీవితంలో మేము భోగభాగ్యాలను ఇచ్చిన అతని జాతి నాయకులు ఇలా అన్నారు: “ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతనూ తింటున్నాడు. మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek